హైదరాబాద్
స్కూటీ, కారు ఢీకొని ఇద్దరు మృతి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ప్రమాదం
ఆమనగల్లు, వెలుగు: స్కూటీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అన్నెబోయినపల్లి గ్రామ శివార
Read Moreప్రాణాలు తీసిన ఓవర్ స్పీడ్.. చెల్లెలు ఎంగేజ్మెంట్కు వెళ్లి సిటీకి వస్తుండగా విషాదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: అతి వేగంగా వెళ్తున్న ఓ కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ
Read Moreపచ్చని పొలాల మధ్య డంప్ యార్డా..?ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డ్ పెట్టడమేంటి: హరీశ్ రావు
సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: పచ్చని పొలాల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ య
Read Moreనీళ్లియ్యకపోతే ఏ లొల్లి ఉండదనిపంటలు ఎండవెడుతుండు : కేటీఆర్
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు ఉప్పల్‌లో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ సభ ఉప్పల్, వెలుగు:
Read Moreనీళ్లిచ్చే తెలివుంటే కుంగిన వెంటనే ఎందుకు బాగుచేయలే..కేటీఆర్ వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు అందిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్య
Read Moreట్రాన్స్‌ప్లాంట్ హబ్‌గా సనత్‌నగర్ టిమ్స్ : మంత్రి దామోదర రాజనర్సింహ
అన్ని రకాల అవయవ మార్పిడి చికిత్సలకు కేరాఫ్ అడ్రస్: మంత్రి దామోదర నిమ్స్‌పై ఒత్తిడి తగ్గించడమ
Read Moreరైతులకు ఇబ్బంది కలగొద్దు..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర
Read Moreగర్భిణి భార్యపై భర్త లైంగిక దాడి.. అసహజ పద్ధతిలో శృంగారం
అబిడ్స్, వెలుగు: గర్భిణి అయిన భార్యపై అసహజ లైంగిక దాడి చేసిన భర్తకు నాంపల్లి ఐదో అడిషనల్సెషన్స్ జడ్జి ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా
Read Moreత్వరలో పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను భారం పడే అవకాశం
విలీనమైన 27 లోకల్ బాడీల్లో ఇప్పటికే ‘క్యాపిటల్ వ్యాల్యూ’ ఇదే విధానం 3 కార్పొరేషన్లలో అమలుకు బిల్లులో ప్రతిపాదన హైదరాబాద్ సిటీ, వ
Read Moreబల్కంపేట ఎల్లమ్మ సత్రాలు బాగాలేవ్.. కంపు కొడుతున్న లేడీస్ వాష్‌రూమ్‌లు
పద్మారావునగర్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్సత్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నా అధికారులు సౌకర్యాల కల్పనలో తీవ
Read Moreఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్
డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్ బంజారాహిల్స్‌లోని సిటీ న్య
Read Moreకరెంట్‌షాక్‌తో లైన్ ఇన్ స్పెక్టర్ మృతి.. లైన్మెన్కు తీవ్ర గాయాలు
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: మీటర్ రీడింగ్ కొడుతుండగా కరెంట్‌షాక్ కొట్టి లైన్ ఇన్ స్పెక్టర్ చనిపోగా, లైన్మెన్తీవ్రంగా గాయపడ్డాడు. సరూర్&zwnj
Read Moreనేటి నుంచి ఓయూలో ‘ఓజస్- 2కే 26’ ఫెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో ఓజస్–2కే 26 పేరుతో కల్చరల్–అకాడమిక్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ఆర్
Read More












