లేటెస్ట్

చిన్నతాండ్రపాడు గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

అయిజ, వెలుగు: మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామంలో జరుగుతున్న సత్యమాంబ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగ

Read More

బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి : మంత్రి జూపల్లి

వీపనగండ్ల. వెలుగు: గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటికి కష్టాలు పడాల్సి వస్తోందని, వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను బొం

Read More

జామా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు

దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు వివిధ మసీదులలో నమాజ్  నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు నమాజ్ చేసేందుకు ప

Read More

బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా

చిన్నచింతకుంట, వెలుగు: బీజేపీ మహబూబ్ నగర్  జిల్లా ప్రధాన కార్యదర్శి నంబి రాజు తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివ

Read More

అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు : వినోద్‌‌కుమార్‌‌‌‌

హుస్నాబాద్​, వెలుగు: కాంగ్రెస్‌‌ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కేంద్రంలోని బీజేపీ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని బీఆర్ఎస్&

Read More

చెరువుల వద్ద పోలీస్ శాఖ హెచ్చరిక బోర్డులు

ఝరాసంగం,వెలుగు: పిల్లలకు వేసవి సెలువులు రావడంతో  స్థానికంగా ఉండే చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంటుందని స్థానిక ఎస్​

Read More

పాత విధానంలోనే రాయితీలకు అవకాశం : రవిబాబు

సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల్లో అర్హత కలిగిన యువకులందరికీ పాత విధానంలోనే రాయితీలు పొందే అవకాశం కల్పించాలని డీఎస్పీ రాష్ట

Read More

IPL 2024: జోస్ బట్లర్, గంభీర్ రికార్డులను బ్రేక్ చేసిన సంజూ శాంసన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ బ్యాట్స్&zwnj

Read More

హస్తం పార్టీలోకి మరికొందరు గులాబీ లీడర్లు?

    ఎమ్మెల్యే రోహిత్​రావుతో భేటీ  మెదక్, వెలుగు: మెదక్​ పట్టణంలో బీఆర్ఎస్‌‌కు మరో భారీ షాక్​ తగలనుంది. బుధవారం 6వ వార

Read More

చెక్‌‌పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు : ఎస్పీ బాలస్వామి

మెదక్​ టౌన్​, వెలుగు: ఎన్నికల కోడ్‌‌ అమలులో భాగంగా మెదక్‌‌ జిల్లాలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్‌‌&

Read More

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. శారద నగర్ లోని ఈద్ గాహ అహ్లేహదీస్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వ

Read More

ఉత్తుత్త హీరోలు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల

కమెడియన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ విఠా హీరోగా నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉత్తుత్త హీరోలు’. కామెడీ,

Read More