లేటెస్ట్

12 ఎంపీ సీట్లు గెలిస్తే..రాష్ట్రంలో మాదే అధికారం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్​లో ఐదుగురు షిండేలున్నరు: మహేశ్వర్ రెడ్డి సీఎం అభద్రతాభావంలో ఉన్నరు ఎవరికి వారు తమ ఎమ్మెల్యేలను సెట్ చేసి పెట్టుకున్నరని వెల్లడి

Read More

సందేశ్ ఖాలీ అల్లర్లపై విచారణ చేయండి : హైకోర్టు

సీబీఐకి కలకత్తా హైకోర్టు ఆదేశం కోల్​కతా: బెంగాల్ సందేశ్‌‌ఖాలీ అల్లర్లపై సీబీఐ విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది. అ

Read More

శరణార్థులకు కచ్చితంగా పౌరసత్వం ఇస్తం : అమిత్ షా

బెంగాల్‌‌ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వెల్లడి కోల్‌‌కతా: ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన శరణార్థులందరికి పౌరసత్వం కచ్చిత

Read More

కొప్పుల మోసం చేసిండు.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నయ్​

ధర్మపురి, వెలుగు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్​తనను మోసం చేశాడని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ కు చెందిన నిమ్మ భరత్ ఆరోపించాడు. బుధవారం వెల్గటూర

Read More

మీ అబద్ధాలతో చరిత్ర మారదు : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ కామెంట్లపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ మండిపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ న్యూఢిల్లీ: బీజేపీ అబద్ధాల

Read More

రాజ్యసభ ఎంపీగా రేణుకా చౌదరి ప్రమాణం

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మూడోసారి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం పార్లమెంట్ లోని ప్రత్య

Read More

పాక్ ప్రధాని కోసంఫ్లైట్ దారి మళ్లింపు .. ప్రయాణికుల ఆగ్రహం

లాహోర్: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందలాదిమంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. ఇస్లామాబాద్ కు బయలుదేరిన ఈ విమానం లాహోర

Read More

బీఎస్పీ అభ్యర్థి మృతితో మధ్యప్రదేశ్​లోఎన్నికలు వాయిదా

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్​లోని బేతుల్​పార్లమెంట్​ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతిచెందారు. దీంతో ఎలక్షన్​కమిషన్​ అక్కడ ఎన్నికను బుధవారం వాయిదా వేసింద

Read More

అన్నపూర్ణ కాలనీ నూతన కమిటీ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: మల్లాపూర్​లోని అన్నపూర్ణ కాలనీ ఇంటి యజమానుల సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడిగా పి.నరసింహగౌడ్, ప్రధాన కార్

Read More

మూసీ బ్యూటిఫికేషన్​పై ముందడుగు .. నదికి ఇరువైపులా ఇండ్ల పర్మిషన్లకు బ్రేక్

హైదరాబాద్, వెలుగు:  మూసీ నది డెవలప్​మెంట్, బ్యూటిఫికేషన్​పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​పెట్టింది. ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో హైదరాబా

Read More

ఘట్ కేసర్ మున్సిపల్ .. చైర్ పర్సన్ పై వీగిన అవిశ్వాసం

ఘట్ కేసర్, వెలుగు:  ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. గత నెల 16న బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ పావని జ

Read More

నేషనల్ చెస్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు సిల్వర్

హైదరాబాద్, వెలుగు: నేషనల్ టీమ్ చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తెల

Read More

ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో సుప్రీంకు కేజ్రీవాల్​

అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిపై స్పందించని కోర్టు  ఈమెయిల్​ పంపితే పరిశీలిస్తామన్న సీజేఐ ​  ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్​కు మరో

Read More