లేటెస్ట్

అదానీ పవర్​ ప్రాఫిట్​ డౌన్

క్యూ 3 లో రూ. 8.77 కోట్లే న్యూఢిల్లీ : డిసెంబర్​ 2022 తో ముగిసిన క్యూ 3 లో అదానీ పవర్​ నికర లాభం 96 శాతం తగ్గి రూ. 8.77 కోట్లకు పరిమితమైంది. ఖర్చుల

Read More

కల్వకుర్తి మార్కెట్ ‌‌ ‌‌ కమిటీ నియామకంపై వీడని పీటముడి

తమ వారికే చైర్మన్ ‌‌ ‌‌ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కల్వకుర్తికి చెందిన విజయ్ ‌‌ ‌‌గౌడ

Read More

శిథిలాల కింద నలిగిన బతుకులు

టర్కీలో 8,754 మంది,  సిరియాలో 2,470 మంది మృతి చిట్టి తమ్ముడితో 17 గంటల పాటు భవన శిథిలాల కిందే ఉండిపోయిన అక్క.. శిథిలాల కింద ఊపిరి వదిలిన అమ్మ

Read More

ట్రాన్స్ జెండర్ జంటకు బేబీ పుట్టింది

ఇది దేశంలోనే తొలిసారి కోజికోడ్ : దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ కపుల్​కు బేబీ పుట్టింది. ‘‘జహద్ ఉదయం 9:30 గంటలకు డెలివ

Read More

సీరియల్ రేపిస్ట్‌‌కు 36 జీవిత ఖైదులు

తీర్పు చెప్పిన ఇండియన్ సంతతి  జడ్జి జస్టిస్ పరమ్‌‌జిత్ కౌర్ లండన్ : సీరియల్ రేపిస్టుకు బ్రిటన్‌‌లోని కోర్టు 36 జీవిత ఖై

Read More

సాగు భూమి లేని హైదరాబాద్​లో అత్యధిక క్రాప్​లోన్లు : కన్నెగంటి రవి,

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం లాంటి ప్రాధాన్యతా రంగాలకు 40 శాతం లోన్లు ఇవ్వాలి. అందులో18 శాతం పంట రుణా

Read More

సంగారెడ్డి జిల్లా బార్డర్ లో అక్రమంగా ఫ్యూయల్ దందా

అక్కడి కన్నా ఇక్కడ లీటర్​ కు రూ.9 ఎక్కువ బ్లాక్ మార్కెట్​లో లీటర్​ వద్ద రూ.4 లాభంతో అమ్ముతున్న వ్యాపారులు    బార్డర్​ పెట్రోల్​ బంకుల

Read More

కొత్త ఖాళీలతో కలిపి టీఆర్టీ పెట్టాలి : రావుల రామ్మోహన్ రెడ్డి

టీచర్​ రిక్రూట్​మెంట్ టెస్ట్​(టీఆర్టీ) నోటిఫికేషన్ పై అభ్యర్థులు భారీ ఆశలు పెట్టుకున్నారు. 80 వేల ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకు ఆర్థి

Read More

కాళేశ్వరం కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో అక్రమాలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​జిల్లాలోని సదర్​మాట్​ఆనకట్ట, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28 కాల్వల నిర్మాణం కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో అక్రమా

Read More

అంకెల్లోనే కేటాయింపులు..అమల్లో చిత్తశుద్ధి లేదు

ప్రభుత్వ బడ్జెట్ ద్వారా అభివృద్ధి, సగటు మనిషి ఆదాయం, జీవన విధానం, నివాస యోగ్యమైన సొంత ఇల్లు పరిసరాలు మెరుగుపడాలి. అందుకు పూర్తి విరుద్ధంగా బీఆర్ఎస్ ప్

Read More

సర్కారు బడులకు తుట్టెలు కట్టిన బియ్యం

పరకాల, వెలుగు: సర్కారు బడులకు తుట్టెలు కట్టిన బియ్యం సరఫరా చేశారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి యూపీఎస్​కు జనవరి కోటా కింద 63 కిలోలకు 50

Read More

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డ్ కమిటీ

హాలియా, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నది జలవివాదం అధ్యయనంలో భాగంగా కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డ్ కమిటీ బుధవారం నల్గొండ జిల్లా నాగా

Read More

నత్తనడకన ఎన్​హెచ్- 63 విస్తరణ పనులు

 అటవీశాఖ అనుమతులు వచ్చినా స్పీడ్​ అయితలే  మూడు రాష్ట్రాల ప్రజల కష్టాలు  నిమ్మకు నీరెత్తినట్లుగా కాంట్రాక్ట్​ సంస్థ ఆఫీసర్ల తీర

Read More