లేటెస్ట్

యూపీలో బస్సు బోల్తా..ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశంలో  రోడ్డు ప్రమాదం జరిగింది. అలీఘర్ జిల్లాలోని తప్పల్  వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా .. మరో ఐదుగ

Read More

రాజేంద్రనగర్‌‌లో మరోసారి చిరుత కలకలం

రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు ఆవులపై దాడి చేసింది చిరుత. దీంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు… చిరుత కాలు ము

Read More

ఎల్బీ నగర్ లో దారుణం.. పారిశుద్ధ్య కార్మికురాలిపైకి దూసుకెళ్లిన లారీ

ఎల్బీ నగర్ లో యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న అంజమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలిపైకి  లారీ దూసుకెళ్లింది. దీంతో అంజమ్మ తీవ్రంగా గాయపడ్డ

Read More

24 గంటల్లో 73,272 కేసులు..926 మరణాలు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,272 కరోనా కేసులు నమోదవ్వగా 926 మంది చనిపోయారు. దీందో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 69 లక్షల 79 వేల

Read More

రాష్ట్రంలో కొత్తగా 1,811 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 18 వందల 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 లక్షల 10 వేలు దాటింది. గత 24

Read More

సెల్లార్ నీటిలో చిక్కుకుని వ్యక్తి మృతి

హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం ఓ ప్రాణం తీసింది. భారీ వర్షానికి ముషీరాబాద్ లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ఓ అప

Read More

ఆరేళ్ల పాలనలో హైదరాబాద్ ఏం మారలే

హైదరాబాద్‌‌, వెలుగు: ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. శుక్రవా

Read More

రాజస్థాన్‌‌లో దారుణం : పూజారిని పెట్రోల్​ పోసి కాల్చేశారు

పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఆరుగురు ఆలయ భూముల గొడవే కారణం నిందితుల్లో ఇద్దరి అరెస్టు జైపూర్: రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో కరౌలి జిల్లాలో దారుణం జరిగింది. భూ వి

Read More

ప్రాజెక్టులకు ఇకపై సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భద్రత

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులకు ఇకపై సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్

Read More

స్విస్​ అకౌంట్ల రెండో లిస్ట్​: మనోళ్ల ఖాతాల వివరాలివే..!

మనోళ్ల ఖాతాల వివరాలిచ్చిన స్విట్జర్లాండ్ న్యూఢిల్లీ: తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్న మనోళ్ల వివరాలను స్విట్జర్లాండ్​ పంపించింది. ఆటోమేటిక్​ ఎక్స్చేంజ్

Read More

ప్రజలు చస్తున్నా పట్టించుకోరా?..ఈఎస్ఐ ఆఫీసర్లపై మంత్రి ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ దవాఖాన్లలో మందుల కొరతపై మంత్రి మల్లారెడ్డి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చే డబ్బ

Read More

బీహార్ ఎన్నికల్లో .. క్రిమినల్స్..గ్యాంగ్​స్టర్స్

బీహార్​లో ​క్రైం–రాజకీయాలు లింకయిపోయాయి. ఎలక్టోరల్​ సిస్టమ్​ను క్లీన్​గా ఉంచే ఉద్దేశంతో క్రిమినల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉన్న వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండ

Read More