లేటెస్ట్
ఈవీఎం గోదామ్ కు పటిష్ట భద్రత కల్పించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: ఈవీఎం గోదామ్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తిలోని ఈవీఎం గోదాం ను శుక్రవారం అడ
Read Moreమహబూబ్ నగర్ లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేత : ఎస్పీ వినీత్
మహబూబ్ నగర్, వెలుగు: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 106 ఫోన్లను శుక్రవారం నారాయణపేట ఎస్పీ వినీత
Read Moreసైబరాబాద్ పరిధిలో 19 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పరిధిలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు మొత్తం 5 కేసుల్లో 19 మంది సైబర్ నేరస్తులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
Read Moreఆత్మవిశ్వాసానికి పాలమూరు మహిళలు నిదర్శనం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు మహిళలు అత్మవిశ్వాసానికి నిదర్శనమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని
Read Moreనమ్మకం, మూఢ నమ్మకం మధ్య ఈషా
త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా హెబ్బా పటేల్ హీరోయిన్‌గా శ్రీనివాస్ మన్నె రూపొందించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్&zw
Read Moreశ్రీశైలంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం మహాక్షేత్రంలో 2026 ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భ
Read Moreవెంకటలచ్చిమి గెటప్ లో ఆదివాసీ మహిళగా.. పాయల్ రాజ్ పుత్..
ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో యూత్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసిన పాయల్ రాజ్‌పుత్
Read Moreమెదక్ జిల్లాలో కస్టమ్ మిల్లర్లు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు : అడిషనల్ కలెక్టర్ నగేశ్
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీలో మిల్లర్లు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నగేశ్హెచ్చరించార
Read MoreMovie Legal Issues: కార్తి సినిమాకు కూడా అఖండ2 కష్టాలే.. "అన్నగారు వస్తారు" రిలీజ్పై హైకోర్టు స్టే
కొత్త సినిమాలు, కొత్త కబుర్లు, కొత్త బాక్సాఫీస్ లెక్కలు: ఇవే కదా సినీ అభిమానులకి ఊరటనిచ్చేవి. నిజానికి ఈ అప్డేట్స్.. సినీ ఫ్యాన్స్లో ఓ కొత్త ఉత్సాహాన
Read Moreసీఐటీయూ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలి : పాండురంగారెడ్డి
అమీన్పూర్, వెలుగు : ఈనెల 7,8,9 తేదీల్లో మెదక్‌లో జరిగే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి పిలుపు
Read Moreసీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు : సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ముంతాజ్ బేగ
Read Moreఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి : జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్
శివ్వంపేట, వెలుగు : ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్ సూచించారు. శుక్రవా
Read Moreవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : అడిషనల్ కలెక్టర్ నగేశ్
మెదక్ టౌన్, వెలుగు : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని అడిషనల్కలెక్టర్నగేశ్ సూచించారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వెస్లీ హైస
Read More












