లేటెస్ట్

ఆసిఫాబాద్ జిల్లాలో 54 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సీజ్.. నలుగురిపై కేసు

దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 54 క్వింటాళ్ల పీడీఎస్​ రైస్ ను ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు  పట్టుకున్నారు. దహెగాం తహసీల్దా

Read More

బీజేపీలో కొత్త కమిటీ చిచ్చు!

సికింద్రాబాద్ ​పార్లమెంట్​ స్థానం నుంచే 11 మంది ఆఫీస్​ బేరర్లు కేంద్రమంత్రి బండి సంజయ్​ సహా ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు పక్కకు పలు పార్లమెంట

Read More

పిల్లల చుట్టూ తిరిగిన మధ్యప్రదేశ్ మహిళ.. కిడ్నాపర్ గా భావించి చితకబాదిన స్థానికులు

మతిస్థిమితం లేనట్లుగా ప్రవర్తిస్తుండటంతో  రెస్క్యూ హోంకు తరలింపు గచ్చిబౌలి, వెలుగు: పిల్లల చుట్టూ తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించిన ఓ మ

Read More

అక్షయ విద్యా ఫౌండేషన్ కు రెండు బస్సులు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని అక్షయ విద్యా ఫౌండేషన్​కు ఆర్టీసీ తరఫున ప్రత్యేకంగా రెండు బస్సులు కేటాయిస్తామని సంస్థ ఎండీ వి.సి.సజ్జనార్ అన్నారు.

Read More

ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు

జూలూరుపాడు, వెలుగు: ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీల

Read More

ఉమ్మడి జిల్లాకో క్యాన్సర్ సెంటర్.. వచ్చే ఐదేండ్లలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ ట్రీట్మెంట్: మంత్రి దామోదర

2030 నాటికి ఏటా 65 వేలకు పైగా క్యాన్సర్​ కేసులు వచ్చే చాన్స్​ ఎర్లీ డయాగ్నోసిస్, చికిత్స, నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి రాష

Read More

యూనివర్సిటీల్లో ఆయిల్, షుగర్ బోర్డులు

విద్యార్థుల్లో ఆహారం పట్ల అవగాహన పెంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: 15 ఏండ్లకే ఒబెసిటీ, 20 ఏండ్లకే గుండె జబ్బులు.. ఇవి ప్

Read More

నిమ్స్లో హయ్యస్ట్ ఓపీ రికార్డు..ఒక్కరోజే 4,055 మంది పేషెంట్లకు వైద్య సేవలు

హైదరాబాద్​సిటీ, వెలుగు : నిమ్స్​లో మంగళవారం అత్యధిక సంఖ్యలో అవుట్​పేషెంట్లు తరలివచ్చి వివిధ రకాల వైద్య సేవలు పొందారని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి

Read More

మల్టీ పర్పస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంట్రాక్ట్ ఏజెన్సీ కాకి లెక్కలు

రూ.50 లక్షలు వెచ్చించి.. ఆధునీకరించడంతోపాటు 5 వేల మొక్కలు నాటినట్లు బల్దియాకు లెటర్​  తనకు సంబంధం లేని పనులు చేసినట్లు చెప్పుకోవడంపై అనుమానా

Read More

రద్దు నోట్ల కేసు.. నలుగురు అరెస్ట్..పరారీలో ఒకరు..రూ.1.92 కోట్ల రూ.500, రూ.1,000 నోట్లు స్వాధీనం

బషీర్​బాగ్, వెలుగు: రద్దయిన నోట్ల మార్పిడికి యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్​చేశారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప

Read More

మానుకోట కు ఎస్సారెస్పీ నీళ్లు

కాల్వల ద్వారా చెరువుల్లోకి జలాలు పంటల సాగుకు భరోసా జిల్లాలో మరింత పెరుగనున్న సాగు విస్తీర్ణం మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాలో తొల

Read More

తెలంగాణలో విద్యాభివృద్ధికి అండగా నిలవండి: నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి యంగ్ ఇండియా స్కూళ్లు, ఇత‌‌ర విద్యాసంస్థల అభివృద్ధికి 30 వేల కోట్

Read More

హమ్మయ్యా.. మళ్లీ పోటీ చేయొచ్చు.. లోకల్ బాడీ ఎలక్షన్స్ లేటు కావడంతో అనర్హులకు ఊరట

లోకల్ బాడీ ఎలక్షన్స్ లేటు కావడంతో అనర్హులకు ఊరట గత ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని ప్రజాప్రతినిధులపై 2021లో అనర్హత వేటు ఆ పాలకవర్గాల పదవీకాలం

Read More