లేటెస్ట్

100 శాతం కబ్జా.. చెరువు ఉన్న ప్రాంతం.. ఆక్రమణకు గురైన ప్రాంతం

2014 ముందు ఎటువంటి ఆక్రమణకు గురికానివి 2014కు ముందు పాక్షికంగా కబ్జాకు గురైన చెరువులు 2014 నుంచి 2023 దాకా పూర్తిగా కబ్జా అయినవి హైదరాబాద్

Read More

మన బతుకమ్మకు అమెరికాలో  అధికారిక గుర్తింపు

ఈ నెల 11 వరకు తెలంగాణ హెరిటేజ్ వీక్ ఉత్తర్వులు జారీ చేసిన నార్త్​కరోలినా, జార్జియా, వర్జీనియా గవర్నర్లు వాషింగ్టన్: మన బతుకమ్మ పండుగకు అమెరి

Read More

భయం వద్దు.. ధైర్యంగా ఉండండి.. మూసీ బాధితులకు మధుయాష్కీ భరోసా

హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‎తో ఆ పరిసరాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో  మూసీ బాధితులకు మాజీ ఎ

Read More

కరీంనగర్ పాలిటిక్స్‎లో రేర్ సీన్.. ఒకే వేదికపై కమలాకర్, సంజయ్, సత్యనారాయణ

ముగ్గురు మూడు వేర్వేరు పార్టీలకు (బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్) చెందిన నేతలు. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు వర్షం కురిపించుకుంటారు. అలాంటిది ఒకచోట ఎదుర

Read More

దసరాకు గానీ, దీపావళికి గానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఊరెళుతున్నారా..?

ఈ పండుగ సీజన్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా 6556 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్ల

Read More

ఈడీ కస్టడీకి సాహితీ ఇన్‌‌‌‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్: ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సాహితీ ఇన్‌‌‌‌ఫ్రా వెంచర్స్‌‌&zwn

Read More

అక్రమ బాణసంచా యూనిట్‌లో పేలుడు.. ఇద్దరు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఓ ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక బాలుడు సహా మరొకర

Read More

ENG vs PAK 1st Test: మీ ఆట నేను చూడలేను.. నిద్రపోతా

ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాక్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై ఇప్పటికే చర్చ మొదలైన విషయం తెలిసిందే. పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదన

Read More

యాదాద్రి జిల్లాలో దారుణం.. ఐదేళ్ల కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల కుమారుడికి ఉరి వేసి హత్య చేసి అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. భ

Read More

అమ్మ బాబోయ్.. ‘సింగం అగైన్’ సినిమాను అమెజాన్ ప్రైమ్ అంత పెట్టి కొన్నదా..!?

బాలీవుడ్లో ప్రస్తుతం ‘సింగం అగైన్’ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 7, 2024) విడుదలైంది. ‘సిం

Read More

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా..? హరీష్ రావు

హైదరాబాద్: జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం శోచనీయమని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హ

Read More

వందే భారత్ రైలుకు బాంబ్ బెదిరింపు కలకలం

వందే భారత్ రైలుకు బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. సికింద్రాబాద్ నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్‎లో బాంబ్ ఉందని గుర్తు తెలియని వ్యక్తి

Read More