లేటెస్ట్

రూ.11,051 కోట్ల రెవెన్యూలోటు..‘కాగ్’ ఆగస్టు రిపోర్ట్లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.11,051 కోట్ల రెవెన్యూ లోటును రూ.33,415 కోట్ల ద్రవ్య లోటును ఎదుర్కొంటున్నది. ప్రధానంగా ఆదాయ అంచనాలకు తగ్గట్టుగా

Read More

శిరీష యాదవ్‌ కు మహానంది అవార్డు

హైదరాబాద్, వెలుగు: సౌందర్య రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా హయత్‌ నగర్‌కు చెందిన వై.యం. శిరీష యాదవ్‌ కు ప్రతిష్టాత్మక మహానంద

Read More

తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు కొత్త ఐటీఐలు

కొండారెడ్డిపల్లి, చెన్నూరు, మధిర, జినోమ్ వ్యాలీలో ఏర్పాటు! హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో మరో నాలుగు కొత్త ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్&zwn

Read More

అంగన్ వాడీలో తలదాచుకోలేం.. బాచుపల్లి ఇంద్రానగర్ గుడిసెవాసుల ఆందోళన

150 కుటుంబాలు ఎలా ఉండగలం     జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి ఇంద్రానగర్​ గుడిసెవాసులు అధికారుల తీరుపై మంగళవారం ఆందోళన నిర్వహించారు

Read More

అశోక్ దీక్ష వెనుకబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌..నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు కుట్ర: చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు అన్యా యం పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ చేస్తున్న దీక్ష వెనుక బీఆర్‌‌‌‌‌‌&zwnj

Read More

పత్తి కొనుగోళ్లలో ఆధార్ కీలకం.. ట్రేడర్లతో వికారాబాద్ కలెక్టర్ సమావేశం

వికారాబాద్​, వెలుగు:  పత్తి కొనుగోళ్లలో ఆధార్​ కార్డు కీలకమని, ప్రతీ రైతు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్​కు లింక్​ చేసుకోవాలని  వికారాబాద్​ అడిషనల

Read More

జాబ్ మేళాకు విశేష స్పందన

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం లోని కార్మెల్​ డిగ్రీ కాలేజీలో మంగళవారం నిర్వహించిన జాబ్​మేళాకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదిలాబాద్​

Read More

పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. కోఠిలోని డీఎంఈ ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ నర్సుల ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఐదు నెలల పెండింగ్​ వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్(టిమ్స్) ద్వారా నియమితులైన

Read More

డీసీఎంలో మంటలు.. రంగారెడ్డి జిల్లా మైలార్ వేవ్ పల్లిలో ఘటన

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్​వేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్క్రాప్  లోడ్​తో ఉన్న డీసీఎంలో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయ

Read More

మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన జ్యోతి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మరణాంతరం కండ్లను దానం చేసి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ఆదర్శంగా నిలిచిన ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. ఏనుగొండక

Read More

ప్లాస్టిక్ అండ్ రీ కన్ స్ట్రక్టివ్ లో .. మెడికవర్ హాస్పిటల్స్ దూకుడు

మాదాపూర్​, వెలుగు: రెండేళ్లలో 2 వేలకు పైగా ప్లాస్టిక్​ అండ్​ రీ కన్​స్ర్టక్టివ్​ అపరేషన్లను మాదాపూర్​ మెడికవర్​ హాస్పిటల్స్​ విజయవంతంగా పూర్తిచేసిందని

Read More

సిద్దిపేట మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపల్ ఆఫీసులో మంగళవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. మూడేండ్ల కింద నిర్వహించిన సమైఖ్యత వజ్రోత్సవాల్లో అవకతవకలు జరిగాయనే

Read More

పత్తి పంటలో గంజాయి సాగు.. 130 మొక్కలు స్వాధీనం

ఆసిఫాబాద్, వెలుగు: కెరమెరి మండలం ఇందాపూర్​లో పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. ఇందాపూర్

Read More