లేటెస్ట్

మక్కల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం..  జగిత్యాల– కరీంనగర్ హైవే పై ఘటన

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల– కరీంనగర్ హైవే పై శనివారం రాత్రి మక్కల లోడుతో వెళుతున్న లారీ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. జగిత్యాల నుంచి కరీంనగర

Read More

ఉప్పల్ మ్యాచ్ తో SRH డబుల్ హ్యాట్రిక్ ఖాయమేనా...?

హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా ఇవాళ ( మే 3 ) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ

Read More

మరో 25 వేల కోట్లు రీస్ట్రక్చర్! త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు

వడ్డీ భారాన్ని 11 శాతం నుంచి 7 శాతానికి తగ్గించుకునేలా కసరత్తు ఓకే అయితే ఏటా మరో రూ.5 వేల కోట్ల మేర ఊరట హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పర

Read More

భార్య వేధింపులు తట్టుకోలేక బాత్రూంలోకి పోయి ప్రాణం తీసుకున్న జడ్జి !

ఢిల్లీ: ఢిల్లీలో అమానుష ఘటన జరిగింది. భార్య వేధింపులు తట్టుకోలేక యువ జడ్జి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని

Read More

గోదారి గట్టుపైన..  అందరూ రిలేట్ చేసుకునే ప్రేమకథ

దాదాపు 80కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌  తీసిన  సుభాష్ చంద్ర దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘గ

Read More

మంచిర్యాల జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభం..రైతులను ఇబ్బంది పెట్టొద్దు

జైపూర్(భీమారం), వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ మధుసూదన్ సూ

Read More

నెలాఖరున పోలీస్ కంప్లైంట్ మూవీ 

వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా  సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన  మూవీ  ‘పోలీస్ కంప్లైంట్’.  బాలకృష్ణ మ&zw

Read More

ఆవిష్కరణలపై దృష్టి పెట్టండి.. ఉత్సవ్-2026 పేరుతో యాన్యువల్‌‌‌‌ డే

 తిమ్మాపూర్  జ్యోతిష్మతి అటానమస్ కాలేజీలో ఉత్సవ్-2026 కార్యక్రమం తిమ్మాపూర్, వెలుగు: ప్రజా సంక్షేమ, పర్యావరణ హితమైన ఆవిష్కరణలపై విద్

Read More

ఆకివీడులో హై టెన్షన్... రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రఘురామ కృష్ణంరాజు దంపతులు

ఏపీలోని ఆకివీడులో రామాలయ నిర్మాణం విషయంలో నెలకొన్న వివాదం గురించి తెలిసిందే.న్యాయపరమైన అడ్డంకులు తప్పడంతో ఆదివారం ( మే 3 ) డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష

Read More

ఇక ఫోన్ నుంచే పోక్సో ఫిర్యాదు.. గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌లో పోక్సో ఈ-బాక్స్‌‌ యాప్‌‌

చిన్నారులపై లైంగిక దాడులైతే క్లిక్‌‌ చేసి కంప్లైంట్‌‌ చేసేలా ఆప్షన్స్ బాధిత కుటుంబాల రక్షణ, గోప్యతే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం

Read More

భూకబ్జా కేసు:  నకిలీ పేపర్లు.. ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్..  కరీంనగర్ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

నిందితుల్లో  సీపీఐ మాజీ నాయకుడు మర్రి వెంకట స్వామి కరీంనగర్ క్రైమ్‌‌‌‌, వెలుగు: నకిలీ పేపర్లతో ఖాళీ ప్లాట్లను రిజిస్ట

Read More

ఓరుగల్లు టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ

వరంగల్‍ జిల్లా గీసుకొండలో 1,327 ఎకరాల్లో పార్కు నిర్మాణం ‘పీఎం మిత్ర’ స్కీమ్‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

సింగీతం డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ లో యూనిక్ కాన్సెప్ట్, ఫాంటసీ కథనంతో..  సింగ్ గీతం 

పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో దశాబ్దాలుగా  ఇండియన్ సినిమాని  రీ  డిఫైన్ చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.  94  ఏళ్ల వ

Read More