
లేటెస్ట్
బీఆర్ఎస్ లీడర్లకు సబ్జెక్ట్ లేదు.. కాంగ్రెస్ లో వర్గపోరు ఉందని పబ్బం గడుపుతున్నారు : వేముల
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో దేశాన్ని ఏకం చేశారని చెప్పారు
Read MoreThe Family Star Trolls: థియేటర్స్లోనే కాదు OTTలోనూ వదలట్లేదు.. ఫ్యామిలీ స్టార్పై మళ్ళీ ట్రోల్స్
ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) టైం అస్సలు బాగున్నట్టు లేదు. ఆయన చేసిన వరుస సినిమాలు ప్లాప్ గా నిలుస్తున్నాయి. నిజానికి విజయ్ హిట్టు
Read Moreస్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
ఖమ్మం టౌన్, వెలుగు : స్ట్రాంగ్ రూమ్ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి. కోల్టే, పోలీస్ పరిశీలకులు చరణ్
Read Moreచాలెంజ్ చేసే వాళ్లు రాజీనామాలతో సిద్ధంగా ఉండండి : పొన్నం ప్రభాకర్
సైదాపూర్, చిగురుమామిడి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతో చాలెంజ్&zwn
Read Moreకేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : విజయ రమణారావు
సుల్తానాబాద్, వెలుగు: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీల వేతనం రోజుకు రూ. 400కు పెంచుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
Read Moreకూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైల్వేలైన్ మార్కింగ్ కోసం శుక్రవారం సర్వే చేస్తున్న అధికారులను స్థానిక రైతులు అడ్డ
Read MoreCRPF క్యాంప్‌లపై కుకీల దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి
మణిపూర్ రాష్ట్రంలోని కొండజాతి కుకీ తెగ మిలిటెంట్లు శనివారం తెల్లవారుజాముల పోలీసులు క్యాంపులపై దాడి చేశారు. నరన్‌సేన ప్రాంతంలో కుకీ మిలిటెంట్లు జర
Read Moreగ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు : వివేక్ వెంకటస్వామి
ధర్మారం, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని కాంగ్రెస్&zw
Read Moreతెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ : రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్అయ్యిందని, తాము వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని భువనగిరి పార్లమెంట్ ఇన్
Read Moreకాంగ్రెస్‌లో చేరిన ఎడవల్లి కృష్ణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ఎడవల్లి కృష్ణతో పాటు పలువురు నాయకులు సొంతగూటికి చేరుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్ జగ్గా
Read Moreభద్రాచలం ట్రైబల్ బీఎడ్ కాలేజీ లెక్చరర్లకు డెమో క్లాసులు
పరిశీలించిన ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని ట్రైబల్ బీఎడ్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్టు లెక్చరర్
Read Moreమఠంపల్లిలో ఎడ్ల బండలాగు పోటీలు షురూ..
మండల కేంద్రంలోని శుభవార్త చర్చి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్లు బండలాగు పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శుభోదయ
Read Moreగంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి
నార్కట్‌పల్లి, వెలుగు : ఎవరైనా గంజాయి అమ్మినా.. రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పో
Read More