ఒడిశాలో సముద్రంలో పడవ బోల్తా

ఒడిశాలో సముద్రంలో పడవ బోల్తా

ఒడిశా : ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా చత్రాపూర్ సమీపంలోని ఆర్యపల్లి వద్ద అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఓ పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. వెంటనే తేరుకున్న మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

నారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు

ఎన్ఎస్యూఐ నాయకులకు బెయిల్