కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ ఆక్రమణ కేసు

 కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ ఆక్రమణ కేసు

హనుమకొండ : కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ ఆక్రమణ కేసు నమోదైంది. కాజీపేట సోమిడి ప్రాంతంలో ఐదు గుంటల భూమిపై కన్నేశారని కాంగ్రెస్ 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ రవీందర్ తో సహా మరో ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. గత రాత్రి మడికొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.