లిక్కర్ తాగి.. దమ్ము కొడుతూ.. పరిగి దవాఖానను బార్లా వాడుకున్న కాంపౌడర్

లిక్కర్ తాగి.. దమ్ము కొడుతూ.. పరిగి దవాఖానను బార్లా వాడుకున్న కాంపౌడర్

పరిగి, వెలుగు: వికారాబాద్​ జిల్లా పరిగి యునాని దవాఖానలో కాంపౌండర్​ చంద్రశేఖర్​ మద్యం సేవించి కుర్చీలో కూర్చుని సిగరెట్టు కాల్చుతూ విధులు నిర్వహించాడు. బార్​ మాదిరిగా దవాఖానలో ఆయన ఎంజాయ్​ చేస్తున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఈ హాస్పిటల్​లో ముగ్గురు సిబ్బంది ఉన్నా.. ఆయన ఒక్కడే డ్యూటీలో ఉంటాడని సిబ్బంది తెలిపారు.