వీడియో: పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత

వీడియో: పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత

మహారాష్ట్ర నాసిక్ జిల్లా బూసే గ్రామంలో పెంపుడు కుక్కపై దాడి చేసింది చిరుత. రాత్రి పూట ఊళ్లోకి వచ్చిన చిరుత ఓ ఇంటి ముందు పడుకున్న పెంపుడు కుక్కను నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ విజువల్స్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.