ఉడ్‌‌‌‌ఛలో నుంచి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌

ఉడ్‌‌‌‌ఛలో నుంచి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌

కన్జూమర్‌‌‌‌ టెక్‌‌‌‌ సంస్థ ఉడ్‌‌‌‌ఛలో, ఎలక్ట్రిక్‌ సైకిల్‌  ‘వీర్‌‌‌‌ బైక్‌‌‌‌’ ను లాంచ్​ చేసింది.  ఐపీ  65, 67 రేటింగ్స్​, లైట్‌‌‌‌ వెయిట్‌‌‌‌ ఫ్రేమ్‌‌‌‌,  డిస్క్‌‌‌‌ బ్రేక్‌‌‌‌, అడ్జస్టబుల్​ సీట్​ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వీర్ బైక్ ధర రూ. 25,995 నుంచి ప్రారంభం అవుతోంది. సాయుధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది.  రెగ్యులర్ కస్టమర్లు అయితే రూ. 27,995 చెల్లించాలి.  ఇందులోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్​ చేస్తే 40 కిలోమీటర్లు వెళ్లొచ్చు. టాప్​ స్పీడ్ ​25 కిలోమీటర్లు.