ఆచార్య ఆగడిక!

V6 Velugu Posted on Jul 08, 2021

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. కరోనాతో ఆగిన ఈ మూవీ షూటింగ్ తిరిగి నిన్న ప్రారంభమైంది. చిరంజీవి కూడా షూట్‌‌‌‌లో జాయినయ్యారు. పదిహేను రోజుల పాటు కంటిన్యుయస్‌‌‌‌గా జరిగే ఈ షెడ్యూల్‌‌‌‌తో సినిమా పూర్తి కానుంది. రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌ కూడా ఈ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. నిరంజన్ రెడ్డితో కలిసి తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  దసరాకి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tagged lockdown, coronavirus, MegaStar Chiranjeevi, Shooting, tollywood, Ramcharan, koratala shiva, achrya

Latest Videos

Subscribe Now

More News