సంపూర్ణేష్ బాబు కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

సంపూర్ణేష్ బాబు కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసి తాత్కాలిక డ్రైవర్ల వల్ల బస్సు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కారు ప్రమాదానికి గురయింది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్‌తో పాటు ఆయన భార్య, కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం: కళ్లకు కట్టినట్లు రికార్డయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు