గచ్చిబౌలిలో గ్రోహెయిర్ క్లినిక్ ప్రారంభం

గచ్చిబౌలిలో గ్రోహెయిర్  క్లినిక్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు :  అడ్వాన్స్‌‌డ్ గ్రోహెయిర్ & గ్లోస్కిన్ క్లినిక్, గచ్చిబౌలిలో తన 23వ శాఖను తెరిచింది. పెరుగుతున్న డిమాండ్‌‌ను తీర్చడానికి దీనిని ఏర్పాటు చేశామని తెలిపింది. జుట్టు తిరిగి పెరగడానికి అందుబాటులో ఉన్న వెల్‌‌నెస్ సొల్యూషన్‌‌లను తాము అందిస్తామని తెలిపింది. 

ఈ బ్రాండ్ 2024 నాటికి 100 క్లినిక్‌‌ల నెట్‌‌వర్క్‌‌ను ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది. ఇక్కడ పెర్క్యుటేనియస్ ఎఫ్​యూఈ హెయిర్ ట్రాన్స్‌‌ప్లాంట్, పీఆర్​పీ ప్రో ప్లస్​, లేజర్ హెయిర్ థెరపీ, అడ్వాన్స్‌‌డ్ గ్రోహెయిర్ కాస్మెటిక్ సిస్టమ్ వంటి ట్రీట్​మెంట్స్​ అందుబాటులో ఉన్నాయి.