7 వేలకు చేరిన అగ్రి స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

7 వేలకు చేరిన అగ్రి స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

న్యూఢిల్లీ : గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం,  అనుబంధ రంగాలలో స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సంఖ్య ఏడు వేలకు పెరిగిందని ఒక రిపోర్టు తెలిపింది. వ్యాపార వాతావరణం బాగుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది.  2014-–15కి ముందు, వ్యవసాయం  అనుబంధ రంగాలలో 50 కంటే తక్కువ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయని ‘ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చర్' పేరుతో అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్​ఏఐఎఫ్​ఏ) విడుదల చేసిన రిపోర్ట్​ పేర్కొంది. వ్యవసాయం,  రైతుల సంక్షేమ శాఖ

  రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్​కేవీవై) కింద 'ఇన్నోవేషన్ అండ్ అగ్రి- ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్' ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2018–-19 నుంచి అమలు చేస్తోంది. ఇన్నోవేషన్,  అగ్రి- ఆంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక సహకారం అందించడం దీని లక్ష్యం. 2018–-19లో దేశవ్యాప్తంగా స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేయడం కోసం డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ద్వారా ఐదు నాలెడ్జ్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు (కేపీలు)

 24 ఆర్​కేవీవై- అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు (ఆర్​ఏబీఐలు) ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను నివేదిక మెచ్చుకుంది. రైతుల ఆదాయం, వ్యవసాయ బీమా పథకాలు,   సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మహిళా రైతులకు సాధికారత, మౌలిక సదుపాయాలను పెంపొందించడం,  సేవలను డిజిటలైజ్ చేయడం వరకు ఎన్నో కార్యక్రమాలు జరిగాయని పేర్కొంది.