నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. AIIMS‌లో సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగం! 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. AIIMS‌లో సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగం! 

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్– II  పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

విద్యార్హతలు: బయోమెడికల్ / మెకానికల్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ అప్లికేషన్స్​లో డిగ్రీ + సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా సైన్స్ సబ్జెక్టుతో  ఇంటర్ + డిప్లొమా (ఎంఎల్​టీ/ డీఎంఎల్​టీ, ఇంజినీరింగ్ ) + సంబంధిత రంగంలో ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా ([email protected])).

లాస్ట్  డేట్: నవంబర్ 30.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ aiimsbibinagar.edu.in ను సందర్శించండి.