ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్.. ఎయిర్ క్వాలిటీ పడిపోయింది

ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్.. ఎయిర్ క్వాలిటీ పడిపోయింది

ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇవాళ ఉదయం ఆనంద్ విహార్ ఏరియాలో AQI 462 పాయింట్లుగా నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరస్థితి. ఢిల్లీ శివారు గజియాబాద్ ను పొగ మంచు పూర్తిగా కప్పేసింది. దీంతో రోడ్డు సరిగ్గా కనిపించక వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.