ఇంటర్ పాసైన వారికి ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు.. పూర్తి వివరాలు ఇవే..

ఇంటర్ పాసైన వారికి ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు.. పూర్తి వివరాలు ఇవే..

ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్ఏఎస్) అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . 

పోస్టు పేరు: అసిస్టెంట్ (సెక్యూరిటీ).

మొత్తం ఖాళీలు: 62. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్  అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీలు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 11.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.100. 

లాస్ట్ డేట్: జులై 02. 

సెలెక్షన్ ప్రాసెస్: 12వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.aaiclas.aeroను సందర్శించండి.