ఈ వారం ఓటీటీలో అఖండ, శ్యామ్ సింగరాయ్

ఈ వారం ఓటీటీలో అఖండ, శ్యామ్ సింగరాయ్

కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో ఇప్పటికే బడా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన RRR, రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.  ఇప్పటికే థియేటర్ల రిలీజైన్ మూడు వారాల్లోపే పుష్పను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ వారం మరికొన్ని సినిమాలో ఓటీటీలో హల్ చల్ చేయబోతున్నాయి. థియేటర్ల విజయం సాధించిన బాలకృష్ణ  అఖండ అందులో ముందుగా ఈ నెల 21న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. మరో సినిమా నాని నటించిన శ్యామ్ సింగరాయ్ నెట్ ఫ్లిక్ లో రిలీజ్ కానుంది. అదేరోజున ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్ ,శశాంక్, నటించిన  వెబ్ సిరీస్ లూజర్ 2 సూపర్ హిట్ సిరీస్ లూజర్ కు సీక్వెల్ గా  జీ5లో ఈ సిరీస్ రానుంది.

మరిన్ని వార్తల కోసం:

ఎన్నికల వేళ సీఎంకు షాక్.. బంధువుల ఇంటిపై ఈడీ దాడులు

రిపబ్లిక్ డే నాడు మోడీని అడ్డుకుంటం

పంజాబ్, గోవా పైనే ఆప్ ఫోకస్