ఆయుర్వేద సంస్థలో ప్రాజెక్ట్ కన్సల్టెంట్, మాలి పోస్టులు:ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం!

 ఆయుర్వేద సంస్థలో ప్రాజెక్ట్ కన్సల్టెంట్, మాలి పోస్టులు:ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 16న వాక్ -ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 

ఖాళీలు: 05.

ప్రాజెక్ట్ ఖాళీలు: ప్రాజెక్ట్ కన్సల్టెంట్ 01, మాలి (స్కిల్డ్) 02, లేబర్ (అన్ స్కిల్డ్) 02. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్, బీఎస్సీ (లైఫ్ సెన్సెస్), పదోతరగతి, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణ సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: జనవరి 16.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

వాక్ ఇన్  ఇంటర్వ్యూ: జనవరి 16.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు aiia.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.