హైదరాబాద్​లో అమెజాన్​ అదుర్స్​

హైదరాబాద్​లో అమెజాన్​ అదుర్స్​

హైదరాబాద్, వెలుగు:  వ్యాపారుల కోసం తీసుకొచ్చిన అమెజాన్​ బిజినెస్ ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ అమ్మకాలు జరిగాయని సంస్థ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 48శాతం పెరిగాయి. కొత్త కస్టమర్ల చెల్లింపులలో 84శాతం పెరుగుదల కనిపించింది. ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈలు,  పెద్ద ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి భారీగా బిజినెస్​ సాధ్యమైంది.  

బిజినెస్ కస్టమర్స్ ల్యాప్ టాప్, టీవీల వంటివి ఎక్కువగా కొంటున్నారు. టీ, డ్రింక్స్​, క్లీనింగ్ సప్లైస్, కంప్యూటర్ యాక్ససరీస్, ఏసీలు, కూలర్స్,  ఫ్యాన్స్ విక్రయాలు కూడా పెరిగాయి.  బిజినెస్​ కస్టమర్స్ కోసం డిజిటైజేషన్​ను ప్రోత్సహిస్తున్నామని అమెజాన్​  తెలిపింది.