సూపర్ వాల్యూస్ డేస్​లో భారీ డిస్కౌంట్లు

సూపర్ వాల్యూస్ డేస్​లో భారీ డిస్కౌంట్లు

హైదరాబాద్​, వెలుగు : ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అమెజాన్ ఫ్రెష్ (కిరాణా సరుకుల విభాగం) సూపర్ వాల్యూ డేస్ ​పేరుతో ఆఫర్లను ప్రకటించింది. తాజా పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలపై 45 శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. వెదక, హల్దీరామ్స్, డాబర్, దావత్ వంటి పాపులర్ బ్రాండ్‌‌లపై డిస్కౌంట్లు ఉన్నాయని పేర్కొంది.

ప్రైమ్ రిపీట్ కస్టమర్లు రూ. 150 వరకు క్యాష్ బ్యాక్‌‌ను పొందవచ్చు. కొత్త అమెజాన్ కస్టమర్‌‌లు తమ తొలి నాలుగు అమెజాన్ ఫ్రెష్ ఆర్డర్‌‌ల పై రూ. 400 వరకు క్యాష్​బ్యాక్​ పొందవచ్చు.  ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే పదిశాతం ఇన్​స్టంట్​డిస్కౌంట్​ పొందవచ్చు. ఇందుకోసం కనీసం రూ. 2,500 విలువైన వస్తువులు కొనాలి.