దేశ రక్షణకు పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు

దేశ రక్షణకు పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ లో పర్యటించారు. అహ్మదాబాద్ లో జరిగిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 27వ రైజింగ్ డే వేడుకకు హాజరయ్యారు. RAF దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు హోంమంత్రి.  దేశ రక్షణకు పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు అమిత్ షా. విధి నిర్వహణలో వేలాది మంది జవాన్లు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అల్లర్ల నివారణలో RAF సమర్ధంగా పని చేస్తుందన్నారు అమిత్ షా.