ఎన్విరాన్​మెంట్​ పర్​ఫార్మెన్స్​ ఇండెక్స్​

ఎన్విరాన్​మెంట్​ పర్​ఫార్మెన్స్​ ఇండెక్స్​

ప్రతి రెండేండ్లకు ఒక్కసారి విడుదలయ్యే అంతర్జాతీయ పర్యావరణ ర్యాంకింగ్​ సూచీ, ఎన్విరాన్​ పర్​ఫార్మెన్స్​ ఇండెక్స్​. యేల్​ సెంటర్ ఫర్​ ఎన్విరాన్​మెంటల్​ లా అండ్​ పాలసీ, కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్​ ఫర్​ ఇంటర్నేషనల్​ ఎర్త్​ సైన్స్​ ఇన్ఫర్మేషన్​ నెట్​వర్క్​ సహకారంతో 2020లో ప్రపంచ ఆర్థిక సదస్సు ఈ సూచీని ప్రారంభించింది. ఈ 2020కుగాను 180 దేశాల జాబితాలో 18.9 స్కోరుతో భారత్​ అట్టడుగున 180వ స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో డెన్మార్క్​, యూకే, ఫిన్​ల్యాండ్​ ఉన్నాయి. అయితే, ఈ సూచీని భారత ప్రభుత్వం తిరస్కరించింది.

హైదరాబాద్​ రాష్ట్రంలో నీటిపారుదల 

సం.      ప్రాజెక్టు                             నది
1810    మీర్​ ఆలం టాంక్​             మూసి
1905    ఘన్​పూర్​ ఆనకట్ట             మంజీర
1905    ఆసఫ్​నహర్​ ప్రాజెక్టు        మూసి
1919    ఉస్మాన్​సాగర్​                    మూసి
1927    హిమయత్​సాగర్​               ఈసా
1924-29    బెలాల్​ ప్రాజెక్టు    -
1922    పోచారం రిజర్వాయర్​​      ఆలేరు ఉపనది
1924    రాయంపల్లి రిజర్వాయర్    -
1924-31    నిజాంసాగర్​                  మంజీర
1924-29    పాలేరు ప్రాజెక్టు            పాలేరు
1923-30    వైరా ప్రాజెక్టు                  వైరా
1919-40    సింగభూపాలం రిజర్వాయర్​      వైరా
1945-49    మానేరు రిజర్వాయర్​     మానేరు
1943    డిండి ప్రాజెక్టు                       డిండి​