ఆంధ్రప్రదేశ్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రెండు కీలక తీర్మానాలను ఏపీ అసెంబ్లీ అమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో, ద ళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని &nbs
Read Moreక్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించాం : సజ్జల రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవ
Read Moreఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారు : జోగి రమేష్
చంద్రబాబుకు కొందరు ఎమ్మెల్యేలు తొత్తుగా మారుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అమ్ముడుపోయారని ఆయన
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం..పార్టీ శ్రేణుల్లో సంబరాలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీగా అనురాధ గెలుపుతో టీడీపీ నేతలు, కార
Read More23 ఓట్లతో నీ ఓటమి-... మా గెలుపు : నారా లోకేష్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. "ఎమ్మెల్సీగా విజ&zwnj
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో అనురాధ గెలుపొందారు.
Read Moreదాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానం : సీఎం జగన్
పోలవరం ప్రాజెక్ట్ తన తండ్రి వైఎస్సార్ కల అని దానిని తన హాయంలోనే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటేన
Read MoreDelhi liquor scam : మాగుంట రాఘవ బెయిల్ విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు కొడుకు మాగుంట రాఘవ బెయిల్ విచారణ మార్చి 25కు వాయిదా పడింది. వాస్తవానికి ఢిల్లీ ర
Read Moreసీనియర్ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత
సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి
Read Moreఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు
ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది సంబరాలు నిర్వహించారు. అంతకుముందు జగన్ దంపతులు వెంకటేశ్వర ఆలయంలో ప్ర
Read Moreశ్రీశైలానికి కన్నడ భక్తుల క్యూ
శ్రీశైలం, వెలుగు : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకలను చూసేందుకు వేల మంది కన్నడ భక్తులు కాలినడకన నల
Read Moreగుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి
ఈమధ్య గుండెపోట్లు వణికిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్
Read Moreదేశంలోనే స్కిల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ : వైఎస్ జగన్
దేశంలోనే స్కిల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. స్కిల్డ్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసింద
Read More












