V6 News

ఆంధ్రప్రదేశ్

పోలీసు స్టేషన్ లోనే మద్యం తాగిన కానిస్టేబుళ్లు

అనంతపురం: డ‌్యూటీలో ఉన్న పోలీసులు ఏకంగా పోలీసు స్టేష‌న్ లోనే మందు సెట్టింగ్ వేశారు. ఇద్ద‌రు కానిస్టేబుళ్లు పెగ్గు మీద పెగ్గు వేస్తూ సీసీ కెమెరాకు అడ్డ

Read More

ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖ ఆఫీసులో 33 మందికి కరోనా

ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో సిబ్బంది మొత్తం ఆందోళన చెందుతున్నారు. దీంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూ

Read More

ఏపీలో 10 ల‌క్ష‌లు దాటిన క‌రోనా టెస్టులు.. గ‌డిచిన‌ 24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 998 మందికి క‌రోనా పాజిటివ

Read More

కృష్ణా బోర్డును డిక్టేట్‌‌ చేస్తున్న ఏపీ

12వ బోర్డు మీటింగ్‌ మినిట్స్‌‌‌‌‌‌‌‌పై విచిత్రమైన వాదనలు తెలంగాణ అభిప్రాయాలను తొలగించాలని ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

కరోనాపై పోరులో తెలుగు రాష్ట్రాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్!

ఏపీ-తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్! పది లక్షల టెస్టులు చేసిన పొరుగు రాష్ట్ర సర్కార్.. మన దగ్గర లక్షా పదివేలే హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ కాంటాక్ట్ అని త

Read More

ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. క్యాంప్ ఆఫీస్ దగ్గర విధులను నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధా

Read More

మచిలీపట్నంలో ఫైనాన్స్ ఉద్యోగిపై కత్తితో దాడి

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జ్యూయలరీ షాప్‌ యజమాని వరుణ్ మారుతీ ఉద్యోగి రాజేష్‌ పై శనివారం కత్తితో దాడి చేశాడు. అక్కడితో ఆ

Read More

తిరుమల పాలకమండలి కీల‌క‌ నిర్ణయాలు

తిరుమల పుణ్యక్షేత్రంలోనూ కరోనా కలకలం అంటూ ఇటీవల మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. ఇవాళ తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ

Read More

ఫోన్ చేసుకొని ఇస్తానంటూ మొబైల్ చోరీకి య‌త్నం.. ఇద్ద‌రు అరెస్ట్‌

ప్ర‌కాశం: అత్య‌వ‌స‌రంగా ఫోన్ కాల్ చేసుకోవాల‌ని, చాలా అవ‌స‌ర‌మ‌ని.. ఓ వ్య‌క్తి నుంచి మొబైల్ లాక్కొని.. దానిని చోరీ చేసేందుకు య‌త్నించారు ఇద్ద‌రు దొంగ‌ల

Read More

5 ఎకరాలలోపు ఉంటే ఉచిత బోరు.. గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

రైతన్నలకు జగనన్న మరో వరం అర్హులైన రైతులకు ఉచితంగా బోర్లు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం.. అయిదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరు

Read More

తిరుమలలో అర్చకుడు సహా 10 మందికి కరోనా పాజిటివ్ 

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట

Read More

అచ్చెనాయుడు కి బెయిల్ నిరాక‌రించిన ఏసీబీ కోర్టు ‌

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిష‌న్ ను ఎసిబి కోర్టు నిరాకరించింది. ఇఎస్ఐ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అచ్చెనాయుడు ప్ర‌స్తుతం వ

Read More

ఏపీలో 200 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైర‌స్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 38 వేలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 837 మందికి క‌రోనా పాజిటివ్ వ

Read More