
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిం చిన డాక్టర్లు.. గవర్నర్ కు ఆపరేషన్ చేయాల్సిఉందని వెల్లడించారు. ఆయన హెల్త్ బులిటిన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023 ఫిబ్రవరి 12న ఎస్. అబ్దుల్ నజీర్ ను ఏపీ 24వ గవర్నర్ గా భారత రాష్ట్రపతి నియమించారు.
- ALSO READ | వారిద్దరూ కలిసినా వచ్చేది సున్నానే: మంత్రి అంబటి