
అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ "Awe Dropping" ఈవెంట్ ద్వారా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ పరిచయం చేసింది. అయితే బేస్ వేరియంట్ ఐఫోన్ 17 ఇప్పుడు పాత మోడల్స్ కంటే కొంచెం కాస్ట్లీ, అలాగే 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇండియాలో సెప్టెంబర్ 19 నుండి అన్ని స్టోర్‌లు, ఆన్‌లైన్ ద్వారా లభిస్తుంది.
కానీ ఈసారి ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్ల ధరలను కాస్త పెంచింది. ఐఫోన్ 17 ప్రారంభ ధర చూస్తే రూ. 82,900 నుండి, ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ.1,34,900 నుండి, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,49,900 నుండి మొదలవుతుంది. మరి వీటి ధర ఇదేశాల్లో అంటే అమెరికా, దుబాయ్ సహా ఇతర దేశాల్లో ఎంత తక్కువ తెలుసా...
ALSO READ : జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ పై సైబర్ దాడి
యునైటెడ్ స్టేట్స్
ఐఫోన్ 17: 799 USD (సుమారు రూ. 66,500)
ఐఫోన్ 17 ఎయిర్: 999 USD (సుమారు రూ. 83,000)
ఐఫోన్ 17 ప్రో: 1,099 USD (సుమారు రూ. 91,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: 1,199 USD (సుమారు రూ. 99,000)
యునైటెడ్ కింగ్‌డమ్
ఐఫోన్ 17: 799 GBP (సుమారు రూ. 84,000)
ఐఫోన్ 17 ఎయిర్: 999 GBP (సుమారు రూ. 1,05,000)
ఐఫోన్ 17 ప్రో: 1,099 GBP (సుమారు రూ. 1,15,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: 1,199 GBP (సుమారు రూ. 1,25,000)
దుబాయ్
ఐఫోన్ 17: AED 3,399 (సుమారు రూ. 77,000)
ఐఫోన్ 17 ఎయిర్: AED 4,299 (సుమారు రూ. 97,000)
ఐఫోన్ 17 ప్రో: AED 4,699 (సుమారు రూ. 1,06,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: AED 5,099 (సుమారు రూ. 1,15,000)
కెనడా
ఐఫోన్ 17: 1,129 CAD (సుమారు రూ. 69,000)
ఐఫోన్ 17 ఎయిర్: 1,449 CAD (సుమారు రూ. 88,000)
ఐఫోన్ 17 ప్రో: 1,599 CAD (సుమారు రూ. 97,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: 1,749 CAD (సుమారు రూ. 1,06,000)
ఆస్ట్రేలియా
ఐఫోన్ 17: 1,399 AUD (సుమారు రూ. 76,000)
ఐఫోన్ 17 ఎయిర్: 1,799 AUD (సుమారు రూ. 98,000)
ఐఫోన్ 17 ప్రో: 1,999 AUD (సుమారు రూ. 1,09,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: 2,199 AUD (సుమారు రూ. 1,20,000)
చైనా
ఐఫోన్ 17: 5,999 CNY (సుమారు రూ. 68,500)
ఐఫోన్ 17 ఎయిర్: 7,999 CNY (సుమారు రూ. 91,500)
ఐఫోన్ 17 ప్రో: 8,999 CNY (సుమారు రూ. 1,03,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: 9,999 CNY (సుమారు రూ. 1,14,000)
ఇండియా
ఐఫోన్ 17: రూ. 82,900
ఐఫోన్ 17 ఎయిర్ (256GB): రూ. 1,19,900
ఐఫోన్ 17 ప్రో (256GB): రూ. 1,34,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB): రూ. 149,900
దేశం ఐఫోన్ 17 ఐఫోన్ ఎయిర్ ఐఫోన్ 17 ప్రో ఐఫోన్ 17 ప్రో మాక్స్
జపాన్ రూ.75,600 రూ.93,200 రూ.104,800 రూ.113,600
సింగపూర్ రూ.85,600 రూ.105,200 రూ.115,200 రూ.124,900
హాంగ్ కాంగ్ రూ.76,400 రూ.95,200 రూ.104,000 రూ.112,800
మీరు ఐఫోన్ 17 సిరీస్ ఇండియా ధరలను ఇతర దేశాలతో పోల్చి చూస్తే, ఎప్పటిలాగే ఎక్కువే ఉన్నాయి. అయితే దీనికి కారణం మన దేశంలో విధించే టారిఫ్ ధరలు. ఈ టారిఫ్ ధరలు కూడా రేటు బట్టి మారుతుంటాయి.