నార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీజీడీఎం కోర్సు

నార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీజీడీఎం కోర్సు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (నార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 2024-–26 విద్యా సంవత్సరానికి పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్) కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. 66 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత : అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు. క్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023 / సీమ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2024 స్కోరు సాధించి ఉండాలి.

సెలెక్షన్ ​: క్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ సీమ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ, అనలిటికల్ రైటింగ్ స్కిల్ టెస్ట్, షార్ట్ ప్రెజెంటేషన్, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అకడమిక్ స్కోర్, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఫిబ్రవరి 29 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.naarm.org.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.