ఏఆర్‌‌‌‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ లో డిజిటల్ ఫెర్టిలిటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌

ఏఆర్‌‌‌‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ లో డిజిటల్ ఫెర్టిలిటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌

 హైదరాబాద్​, వెలుగు: ఐవీఎఫ్, ఫెర్టిలిటీ చికిత్సల సంస్థ ఏఆర్‌‌‌‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా, డిజిటల్ ఫెర్టిలిటీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను ప్రారంభించింది.  సంతాన చికిత్సలను మరింత మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను రూపొందించారు. ఎంపిక చేసిన జంటలకు ప్రతి శనివారం అత్యాధునిక ల్యాబ్‌‌‌‌ను సందర్శించే అవకాశం కల్పిస్తారు. 

దీని వల్ల ఐవీఎఫ్ ప్రక్రియపై నమ్మకం పెరుగుతుంది. ప్రతి శుక్రవారం ఐవీఎఫ్ నిపుణులతో ఉచిత వెబ్‌‌‌‌నార్లు నిర్వహిస్తారు.  రూ.1,199 నుంచి  ఫెర్టిలిటీ స్క్రీనింగ్ ప్యాకేజీలను అందిస్తున్నామని ఏఆర్​టీ తెలిపింది.