బిట్స్ పిలానీ జాబ్స్ : జేఆర్ఎఫ్ పోస్టులు భర్తీ..

బిట్స్ పిలానీ జాబ్స్ :   జేఆర్ఎఫ్ పోస్టులు భర్తీ..

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ)  జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ బోర్డు నుంచి సీఎస్ఈ/ ఈసీఈలో బి.టెక్./ బీఈ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
లాస్ట్ డేట్: జనవరి 07.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.bits-pilani.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.