50 అడుగులు శాంతాక్లాజ్ సైకత శిల్పం

V6 Velugu Posted on Dec 25, 2021

ఒడిశా : క్రిస్మస్ ను పురస్కరించుకుని ఒడిశా తీరంలో రూపొందించిన శాంతాక్లాజ్ సైతక శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. సైతక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో 50 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పైన శిల్పానికి రూపమిచ్చారు. దీనికోసం 5,400 ఎర్ర గులాబీలతో పాటు ఇతర పూలను ఉపయోగించాడు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ పండుగ జరుపుకోండన్న సందేశంతో ఉన్న శాంతాక్లాజ్ శిల్పాన్ని రూపొందించారు.

మరిన్ని వార్తల కోసం..

జవహర్ నవోదయ స్కూల్లో కరోనా కలకలం

మంచిర్యాలలో దారుణం.. మత్తెక్కలేదన్నా సర్జరీ చేసిన్రు

Tagged Odisha, National, Sudarsan Pattnaik, sand sculpture, Santa Claus

Latest Videos

Subscribe Now

More News