ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే ప్రభుత్వ పథకాలు బంద్

V6 Velugu Posted on Jun 20, 2021

జనాభా నియంత్రణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది అస్సాం ప్రభుత్వం. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే ప్రభుత్వ పథకాలు అందవని స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త పాపులేషన్ పాలసీ ప్రకటించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. కొత్త పాలసీ ప్రకారం కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి బెన్ ఫిట్ అందదన్నారు. టీ కార్మికులు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు పాలసీ నుంచి మినహాయింపునిచ్చారు.

Tagged Assam proposes, two-child, avail , govt schemes

Latest Videos

Subscribe Now

More News