నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా వాక్సిన్లు

నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా వాక్సిన్లు

కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ నవంబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది. నవంబరు 2 నుంచి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) రెడీ అవుతోంది. మొదటి దశలో కోవిడ్ వారియర్స్ అయిన డాక్టర్లు, నర్సులు, ఇతరులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.