పత్తి క్వింటాల్ రూ. 14 వేలు

పత్తి క్వింటాల్ రూ. 14 వేలు

కాశిబుగ్గ, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో మంగళవారం క్వింటాల్​పత్తికి గరిష్ఠంగా రూ.14 వేలు పలికింది. జనగామ జిల్లా కూనూర్​ గ్రామానికి చెందిన యాట ప్రభాకర్​మార్కెట్​కు 20 బస్తాల పత్తి తెచ్చారు. విశ్వనాథ్​ ట్రేడింగ్​కంపెనీ క్వింటాల్​ పత్తిని రూ.14 వేల చొప్పన కొనుగోలు చేసింది.