బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ) మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 10.
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్ ఫిజీషియన్ 2, ఆఫ్తల్మాలజిస్ట్ 1, నియోనేటాలజిస్ట్ 1, రేడియాలజిస్ట్ 2, అనస్థీషియాలజిస్ట్ 1, న్యూరాలజిస్ట్ 1, డెర్మటాలజిస్ట్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనవర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్ బీ/ డీఎం/ ఎంఎస్/ డీఏ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: కనీస వయసు 25 ఏళ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 3, 4.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ స్క్రీనింగ్, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.barc.gov.inను సందర్శించండి.
