ఉత్తర అమెరికాలోనిబహమాస్ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నసావులోని లిండెన్ పిండ్లింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టునుంచి శాన్ ఆండ్రోస్‌కు బయలుదేరిన ఫ్లెమింగో ఎయిర్‌కు చెందిన సెస్నా-402 చిన్న విమానం నార్త్ ఆండ్రోస్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై బహామియన్ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది.
ALSO READ : E20 పెట్రోల్‌పై 9 అనుమానాలు ఇవే..
ముందుజాగ్రత్త చర్యగా ఫ్లెమింగో ఎయిర్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదే రోజు ఆ సంస్థకు చెందిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి, అత్యవసరంగా నస్సావుకు తిరిగొచ్చిన తర్వాత మంటలు చెలరేగిన ఘటన కూడా చోటుచేసుకుంది.
Tragic development: This Friday, July 10, 2026, a small aircraft crashed in Bahamas, causing the death of 7 people and forcing the government to temporarily suspend all Flamingo Air flights.
— FL360aero (@fl360aero) July 11, 2026
Authorities have suspended Flamingo Air's operating certificate as a precaution,… pic.twitter.com/8qMd87ePWA
