పల్సర్‌‌‌‌ ఎన్‌‌ఎస్‌‌400 జెడ్ లాంచ్‌‌

పల్సర్‌‌‌‌ ఎన్‌‌ఎస్‌‌400 జెడ్ లాంచ్‌‌

బజాజ్ ఆటో శుక్రవారం పల్సర్‌‌‌‌ ఎన్‌‌ఎస్‌‌400జెడ్‌‌ వేరియంట్‌‌ను  లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్‌‌షోరూమ్‌‌).  పల్సర్ మోడల్‌‌లో ఇదే అడ్వాన్స్డ్‌‌ బైక్‌‌. డిజైన్‌‌లో కూడా మార్పులు చేసింది. 

ఎన్‌‌ఎస్‌‌400 జెడ్‌‌ మొత్తం నాలుగు కలర్స్‌‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌‌లో 373 సీసీ సింగిల్‌‌ సిలిండర్ ఇంజిన్‌‌ను అమర్చారు. 8,800 ఆర్‌‌‌‌పీఎం దగ్గర 40 హెచ్‌‌పీ పవర్‌‌‌‌ విడుదల చేయగలదు.