
బాలాపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు మొదలై గణేశ్‌చౌక్ ఎడమ వైపు నుంచి డైమండ్ హోటల్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మైసమ్మకట్ట మీదుగా చాంద్రాయణగుట్టకు వస్తుంది. అక్కడి నుంచి చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ వై జంక్షన్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.