Vastu Tips:   బాల్కనీ బెడ్ రూమ్కు ఏదిక్కులో ఉండాలి.. వాష్ రూం డోర్లను కలిపి లెక్కించాలా?

Vastu Tips:   బాల్కనీ బెడ్ రూమ్కు ఏదిక్కులో ఉండాలి.. వాష్ రూం డోర్లను కలిపి లెక్కించాలా?

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ​ బెడ్​ రూం.. బాల్కనీ..  వాష్​ రూం.. .. ఇంట్లో ఎన్ని డోర్​ లు ఉండాలి.. కిటికీలు ఎన్ని ఉండాలి వాష్​ రూం డోర్​ ను కలిపి లెక్కించాలా..  బాల్కనీ బెడ్​ రూంకు ఏ దిక్కులో ఉండాలి.. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: బెడ్రూమ్​ కు  బాల్కనీ ఏవైపు ఏర్పాటు చేసుకుంటే మంచిది?

జవాబు: ఇల్లు ఫేసింగ్, బెడ్రూమ్ ఫేసింగ్ ఏవైపు ఉంటుంది అనేదాన్నిబట్టి నిర్ణయించాలి. అయితే తూర్పు, ఉత్తరం దిక్కుల్లో బాల్కనీ ఏర్పాటు చేసుకోవచ్చు.. 

ప్రశ్న: ఇంటి ద్వారాలు సరి సంఖ్యలో ఉండాలంటారు కదా. వాటిలో బాత్రూమ్ ద్వారాలు కూడా కలుపుకోవాలా?

జవాబు:  ఇంట్లో ద్వారాలు, కిటికీలు అన్నీ సరి సంఖ్యలోనే ఉండాలి. వీటిలో బాత్రూమ్ ద్వారాలను కూడా లెక్కించాలి.  అన్నీ సరి సంఖ్యలోనే ఉండేలా చూసుకోవాలి.