పోలీసులకు 15 నిముషాలు స్వేచ్ఛనిస్తే.. పాక్ కుక్కల్ని, రోహింగ్యాలను తరిమేస్తరు

పోలీసులకు 15 నిముషాలు స్వేచ్ఛనిస్తే.. పాక్ కుక్కల్ని, రోహింగ్యాలను తరిమేస్తరు

గ్రేటర్ లో బీజేపీ గెలిచాక పోలీసులకు 15 నిముషాలు స్వేచ్ఛనిస్తే పాకిస్తాన్ కుక్కలను, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ రోహింగ్యాలను బయటకు తరిమేస్తామన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బేగంపేటలో వైద్యులతో సమావేశమైన సంజయ్.. భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచమన్నారు. పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతుందన్నారు. శాలిబండ అలియాబాద్ ఉప్పుగూడ లాల్దర్వాజ గౌలిపుర చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. వాళ్ళ ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు కబ్జా చేశారన్నారు.  24 గంటల్లో పోలీసులకు 15 నిముషాలు స్వేచ్ఛనిస్తే తరిమేస్తారన్నారు. భాగ్యనగర్లో బీజేపీని గెలిపించాలన్నారు.

ఎక్కడైనా పేర్లు మార్చవచ్చు.. హైదరాబాద్ పేరు మార్చలేరు