తెలంగాణ రైతులకు బండి సంజయ్ బహిరంగ లేఖ

తెలంగాణ రైతులకు  బండి సంజయ్ బహిరంగ లేఖ

తెలంగాణ రైతులకు  బహిరంగ లేఖ  రాశారు   బీజేపీ స్టేట్  చీఫ్ బండి సంజయ్. TRS వడ్ల రాజకీయం  వెనక   పెద్ద కుట్ర దాగి  ఉందన్నారు. బ్రోకర్ల  మాఫీయాతో  కేసీఆర్ కుమ్మక్కయ్యారన్నారు.   పెద్దఎత్తున  కమీషన్లు  దండుకోవడానికే  గులాబీ దండు  స్కెచ్ వేసిందని తెలిపారు.  కుట్రలో భాగంగా  కొనుగోలు కేంద్రాలను  క్లోజ్ చేశారన్నారు . రైతులు పండించిన ప్రతీ గింజను  కొనేందుకు  కేంద్రం రేడీగా  ఉందని  లేఖలో పెర్కొన్నారు సంజయ్.

For More News..

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి