
ఢిల్లీ: రాజ్యాంగం విషయంలో చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ క్రమంలోనే బండి సంజయ్ గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్ల మాస్కు ధరించి మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్షలో బండి సంజయ్ తో పాటు ఎంపీ అరవింద్, వెదిరె శ్రీరామ్, పార్లమెంట్ కార్యదర్శి బాల సుబ్రహ్మణ్యం పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
యోగా చేసేటప్పుడు.. ఇవి గుర్తుపెట్టుకోవాలి
మేడారం స్పెషల్ బస్సుల్లో ఒక్కరికి రూ.1000 పై మాటే