Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. స్టోక్స్ లేకుండానే ఇంగ్లాండ్ జట్టు 

Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్.. స్టోక్స్ లేకుండానే ఇంగ్లాండ్ జట్టు 

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకి రంగం సిద్ధమైంది. పటిష్టమైన ఇంగ్లాండ్ తో  గట్టి పోటీ ఇవ్వడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉంది. ఈ మ్యాచులో బంగ్లా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోగా రెండు జట్లు కూడా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్లకు ఇది వరల్డ్ కప్ లో రెండో వన్డే. బంగ్లాదేశ్ తమ  తొలి మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ ని ఓడిస్తే.. ఇంగ్లాండ్ మాత్రం న్యూజీలాండ్ చేతిలో పరాజయం పాలైంది. 
     
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): 

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

Also Read :- ఇండో–పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు భారీ భద్రత

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): 

తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(సి), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్