బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బరోడాలో 198 పోస్టులు

బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బరోడాలో 198 పోస్టులు

బ్యాంక్‌‌‌‌ ఆఫ్ బరోడా కాంట్రాక్ట్​ ప్రాతిపదికన క్యాష్​ మేనేజ్​మెంట్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు:198;  పోస్టులు: అసిస్టెంట్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్, హెడ్‌‌‌‌ స్ట్రాటజీ, వెండర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, ఎంఐఎస్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, ప్రాసెస్‌‌‌‌ మేనేజర్ తదితరాలు; అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌‌‌‌, బీఈ/ బీటెక్‌‌‌‌/ ఎంసీఏ/ సీఏ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్: షార్ట్‌‌‌‌లిస్టింగ్‌‌‌‌, పర్సనల్‌‌‌‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌; చివరి తేది: 1 ఫిబ్రవరి; వెబ్​సైట్​: www.bankofbaroda.in
నార్త్‌‌‌‌ ఈస్టర్న్‌‌‌‌ రైల్వేలో గేట్‌‌‌‌మెన్
గోరఖ్‌‌‌‌పూర్‌‌‌‌ (యూపీ) ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్‌‌‌‌ ఈస్టర్న్ రైల్వే (ఎన్‌‌‌‌ఈఆర్‌‌‌‌), రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ సెల్‌‌‌‌ (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌సీ) గేట్​మెన్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది;  ఖాళీలు: 323;  అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌; చివరి తేది: 20 జనవరి; వెబ్​సైట్​: www.ner.indianrailways.gov.in
తెలంగాణ ఆయుష్‌‌‌‌లో టీచింగ్​ స్టాఫ్​
సికింద్రాబాద్‌‌‌‌లోని ఆయుష్‌‌‌‌ శాఖ, కమిషనర్‌‌‌‌ కార్యాలయం కాంట్రాక్ట్​ ప్రాతిపదికన టీచింగ్‌‌‌‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 60;  విభాగాలు: ఆయుర్వేద లెక్చరర్లు-36, హోమియోపతి లెక్చరర్లు-3, యునాని లెక్చరర్లు-21;  దరఖాస్తులు: ఆఫ్‌‌‌‌లైన్; చివరి తేది: 20 జనవరి; అడ్రస్​: కమిషనర్‌‌‌‌ కార్యాలయం, ఆయుష్‌‌‌‌ విభాగం, 8-1-14, శివాజీ నగర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ వీధి, రీజినల్‌‌‌‌ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వెనుక, సికింద్రాబాద్‌‌‌‌-500003;  వెబ్​సైట్​:  www.ayush.telangana.gov.in
ఎన్‌‌‌‌ఐఆర్‌‌‌‌డీపీఆర్‌‌‌‌...
ఎన్‌‌‌‌ఐఆర్‌‌‌‌డీపీఆర్‌‌‌‌ కాంట్రాక్ట్​ ప్రాతిపదికన రీసెర్చ్​ అసోసియేట్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 22; పోస్టులు–ఖాళీలు: రీసెర్చ్‌‌‌‌ అసోసియేట్‌‌‌‌–8, రీసెర్చ్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌-ఏ – 4, ట్రెయినింగ్‌‌‌‌ మేనేజర్లు–4, విమెన్‌‌‌‌ అండ్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ కోఆర్డినేటర్‌‌‌‌–1, డేటా అనలిస్ట్‌‌‌‌–1, ప్రాజెక్ట్‌‌‌‌ అసోసియేట్‌‌‌‌–1, ఫైనాన్స్‌‌‌‌ అసోసియేట్–1,మల్టీ టాస్కింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌–1, ఆఫీస్ అసిస్టెంట్‌‌‌‌–1; దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌; చివరి తేది: 26 జనవరి; వెబ్​సైట్​: www.career.nirdpr.in
ఐడీఆర్‌‌‌‌బీటీలో రీసెర్చ్‌‌‌‌ అసోసియేట్స్​ 
ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఫర్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ ఇన్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ టెక్నాలజీ (ఐడీఆర్‌‌‌‌బీటీ) రీసెర్చ్​ అసోసియేట్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 5; దరఖాస్తులు: ఆఫ్‌‌‌‌లైన్/ ఈమెయిల్‌‌‌‌; చివరితేది: 7 ఫిబ్రవరి; వెబ్​సైట్: www.idrbt.ac.in